Category: సినిమా

పంబరేపిన బంగార్రాజు..!
వాసివాడి తస్సాదియ్యా కలక్షన్స్ కుమ్మేశాయ్ అంతే..!

2022 సంక్రాంతికి వచ్చి అందరి దృష్టినీ అమితంగా ఆకర్శించిన చిత్రం ‘బంగార్రాజు’. ఆరేళ్ల కిందట సంక్రాంతికే వచ్చి ఘనవిజయం సాధించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ఇది సీక్వెల్. దాని లాగే మంచి ఎంటర్టైనర్ లాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బంగార్రాజు’ టాక్ తో…

3 సినిమాలు హిట్టేనా..?
ఏరియా వైజ్ కలక్షన్స్..!

కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆ అనుమానాలకు గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన మూడు చిత్రాలు చెక్ పెట్టాయి. డిసెంబర్ 2న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు…

‘సమరసింహా రెడ్డి’ సినిమాకి నో చెప్పి
తప్పు చేసిన హీరోయిన్..!

చైల్డ్ ఆర్టిస్టుగా రాశి 1986లో కెరీర్ ను ఆరంభించారు. రావు గారిల్లు, ఆదిత్య 369, పలనాటి పౌరుషం లాంటి సూపర్ హిట్ సినిమాలతో బాల నటిగా మెప్పించిన ఆమె 1996లో హీరోయిన్ గా మారారు. పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు…

సలార్ మూవీ హైలెట్స్..!

రెబల్ స్టార్ నుంచీ నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ వరుసుగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే దాదాపుగా 60శాతం షూటింగ్ ని పూర్తి చేస్తుంది ఈ సినిమా.…

క్రేజీ కాంబినేషన్
హ్యూజ్ ఆఫర్స్..!

తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు, ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి చేసిన ట్రిబుల్ ఆర్ , అలాగే సుకుమార్ అండ్ బన్నీల పుష్ప సినిమాలని చెప్పచ్చు. ఈ కాంబినేషన్స్ వల్లే ముందుస్తుగానే…

బంగార్రాజు హిట్టా ? ఫట్టా..?

సంక్రాంతి పండగలాంటి సినిమా కాబట్టి, పండక్కే రిలీజ్ చేయాలని పట్టు బట్టి మరీ బంగార్రాజు సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఈ బంగార్రాజు హిట్ కొట్టాడా.. లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.. అసలు ఈ బంగార్రాజు సినిమా కథేంటి…

’83’ మూవీ డిజాస్టర్ కలక్షన్స్..!
Top – 10 లో చోటు..!

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐడల్, దేశానికి మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ కోణంలో ఈ సినిమా తెరకెక్కింది. 1983లో ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన క్రీడానేపథ్యంతో ప్రముఖ దర్శకుడు…

RRR మూవీ స్టార్స్ రెమ్యూనిరేషన్స్ ఇవే..!

దర్శకధీరుడు రాజమౌళి తెరపై ఆవిష్కరించిన అద్భుత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రానికి ఏ మాత్రం భయపడకుండా నిర్మాత దానయ్య 450 కోట్లకు పైగా ఖర్చు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్…

ఇక ఎప్పటికీ
ఆ డైరెక్టర్ తో సినిమా చేయడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కథలను సిద్ధం చేసుకుంటారు. సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, బీ గోపాల్, కృష్ణవంశీ, గుణశేఖర్, జయంత్ సీ పరాంజీలతో బాటు ప్రజంట్ జనరేషన్ దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి…

ఆచార్య హైలెట్స్ ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ మల్టీస్టారర్స్ గా చేస్తున్న సినిమా ఆచార్య. సూపర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దీన్ని చాలా ప్రస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నాడు. అన్నీ బాగుంటే ఈపాటికి థియేటర్స్ లో రిలీజై ఫ్యాన్స్ కి మంచి కిక్…