దేశాన్ని ఊపేస్తున్న బన్నీ అదిరిపోయే లుక్కు!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల యాడ్ ఫిలింస్ తో బిజీ అయ్యారు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న అల్లు అర్జున్, అనంతరం హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మరో యాడ్ షూటింగ్ కు హాజరయ్యారు.…