Category: సినిమా

టీచర్స్ డే కానుక‌గా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్ లుక్!

జాతీయ‌ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్…

మ‌హిళా ప్రొడక్షన్ వర్కర్స్ అధ్యక్షురాలు లలితపై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన సభ్యులు

లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, కేసుల పేరుతో బెదిరిస్తున్నారంటూ సభ్యుల ఆరోపణలు యూనియన్ నిధులపై పారదర్శకత కోరుతున్న మహిళా కార్మికులు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో…

ఎంఎస్ వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణంలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్ హీరోగా సినిమా

హైదరాబాద్‌: తెలంగాణ మట్టి వాసనలను ప్రతిబింబించే జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్‌ సాధించి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం శనివారం ఘనంగా ప్రారంభమైంది. యం.ఎస్‌. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా…

-ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్, నిర్మాత గోవిందు కాండ్రేగుల

ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్…

సినిమా రివ్యూ: ‘అదే నీవు అదే నేను’

నటీనటులు: త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ తదితరులు. సాంకేతిక బృందం: రచన – దర్శకత్వం: కొండల్ నిర్మాత: కాండ్రేగుల గోవిందు నిర్మాణ సంస్థ:…

హృదయాలను హత్తుకునేందుకు వస్తోన్న ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’

షూటింగ్ పూర్తి… విడుదలకు సిద్ధం! హీరో అర్జున్ యాదవ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణ ప్రేమ, భావోద్వేగాలు, మధుర జ్ఞాపకాల సమ్మేళనంగా తెరకెక్కిన అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.వి.…

వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి టైటిల్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్‌లో వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు నానిరాజ్ చెప్పిన వినూత్న…

కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’

భారతీయుల హృదయాల్లో క్రికెట్‌–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన…

‘విద్రోహి’ మూవీ రివ్యూ & రేటింగ్

టాలీవుడ్ సీనియర్ నటుడు రవి ప్రకాష్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలకు పేరుపొందారు, మరోసారి ఖాకీ యూనిఫాం ధరించి ‘విద్రోహి’ చిత్రంలో కనిపించారు. అయితే, ఈసారి ఆయన పాత్ర లోతైన భావోద్వేగాలతో కూడిన, ఎఫెక్టివ్ ఆండ్ ఎట్రాక్ష‌న్ రోల్. వి.ఎస్.వి. దర్శకత్వంలో…