అంతర్జాతీయ పరిశోధనలో సూర్యాపేట బిడ్డకు అరుదైన గౌరవం
కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తనదైన ముద్ర వేసిన తెలంగాణ బిడ్డ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన గౌరవం దక్కింది. చిలీలోని శాంటియాగోకు చెందిన యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా (UTEM) ఆయనకు ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్…
