Category: క్రీడలు

Kane Williamson @ IPL: ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు

ముంబై: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించే గౌరవం లభించింది. విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో ఆర్సీబీ సారధ్య బాధ్యతలను వదులుపోవడంతో పాటు టీమిండియా పరిమిత…

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ టోర్నీలో తెలంగాణ మహిళకు రెండు స్వర్ణాలు

హైదరాబాద్‌: ఫారోస్‌ కప్‌ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డి మెరిసింది. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరిగిన ఈ టోర్నీలో 25 ఏళ్ల అరుణా రెడ్డి టేబుల్‌ వాల్ట్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌…