SSMB 28 రూమర్స్ కి చెక్..!

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రానాకు జోడిగా ఆమె నటించారు. ఆ సినిమా సంయుక్తకు ఎంత పేరు తెచ్చిపెట్టిందన్న విషయాన్ని ప్రక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఇచ్చిన…

ఆ రెండు అంశాలే హైలైట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 12 ఏళ్ల విరామం తరువాత మహేష్…

రిలీజ్ కి ముందే
భారీ మార్కెట్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకి తగ్గట్లుగానే పూరీ మార్క్ తో వచ్చిన ట్రైలర్ విశేషంగా అందర్నీ…

రెగ్యులర్ రొటీన్ రొట్ట కొట్టుడు
మాకు వద్దు..!

రీసంట్ గా విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా అనుకున్నంత కలక్షన్స్ ని సాధించ లేకపోతున్నాయనే చెప్పాలి. కొన్ని హిట్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ కి వచ్చేవరకూ నానా తంటాలు పడుతున్నాయి. దీంతో ప్రొడ్యూసర్స్ సినిమాలని రిలీజ్ చేసేందుకు…

స్టార్స్ ని డీల్ చేస్తాడా..?

డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. చిన్న బడ్జెట్ సినిమాలని పెద్ద హీట్స్ చేసే డైరెక్టర్స్ లో మారుతి ముందుంటాడు. అయితే, రీసంట్ గా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత కలక్షన్స్ ని సాధించలేకపోయింది.…

అమ్మాయిలతో
ఊర మాస్ ఫైట్ సీన్..!

విజయ్ దేవరకొండ – పూరీ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. రీసంట్ గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. అంతేకాదు, విజయ్ లుక్స్, భారీ కటౌట్ అన్నీ కూడా సోషల్…

Rocketry Movie : రాకెట్రీ మూవీ రివ్యూ

మాధవన్ హీరోగా యాక్ట్ చేసిన నంబి నారాయణ్ బయోపిక్ సినిమా ఎప్పట్నుంచో రిలీజ్ కోసం వెయిటింగ్ లో ఉంది. రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ అంటూ మాధవన్ నిర్మాతగా కూడా మారారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే…

Pakka commercial Movie :
పక్కా కమర్షియల్ మూవీ
రివ్యూ & రేటింగ్

సీటీమార్ తో మంచి సక్సెస్ అందుకున్న హీరో గోపీచంద్ మరోసారి తన మార్క్ చాటేందుకు పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామీలీ ఎంటర్ టైన్మెంట్స్ తీయడంలో ఆరితేరిన మారుతి మరి ఈ సినిమాతో మెప్పించాడా లేదా అనేది తెలియాలంటే…

హిట్ కొట్టాడు
గిఫ్ట్ పట్టాడు..!

గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత నటించిన చిత్రం ‘విక్రమ్’. యంగ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తన సొంత బ్యానర్లో కమల్ నిర్మించడం విశేషం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ…

విజయ గోల్డెన్ సిటీ
మరో అద్భుతమైన వెంచర్ ప్రారంభం..!

విజయ గోల్డెన్ సిటీ సంస్థ వినియోగదారుడే దేవుడనే సమున్నత భావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ, అందుబాటు ధరలలో అందరికీ సొంత ఇల్లు అనే బంగారు కలని సాకారం చేయాలనే సదుద్దేశంతో ఎన్నో ప్రాజెక్ట్ లు చెపట్టింది. శివరామ డెవలపర్స్ సంస్థ అధినేత శివరామ…