విజయ గోల్డెన్ సిటీ సంస్థ వినియోగదారుడే దేవుడనే సమున్నత భావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ, అందుబాటు ధరలలో అందరికీ సొంత ఇల్లు అనే బంగారు కలని సాకారం చేయాలనే సదుద్దేశంతో ఎన్నో ప్రాజెక్ట్ లు చెపట్టింది. శివరామ డెవలపర్స్ సంస్థ అధినేత శివరామ రాజు గారు. భూమిని నమ్ముకుంటే ఎవరూ ఓడిపోరు.. అనే జనోక్తిని నిజం చేసిన సంస్థ శివరామ డెవెలపర్స్ . ఇప్పుడు హైదరాబాద్ నగర శివార్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ,ఎన్నో మల్టి నేషనల్ కంపెనీలు ఉన్న ప్రదేశం అయిన కమ్మదనం లో విజయ గోల్డెన్ సిటీ అనే అద్భుత వెంచర్ ప్లాన్ చేశారు. సామాన్యులు సైతం తాము పెట్టిన ప్రతి రూపాయి కి లభ్ది పొంది, తాము కొన్న స్థలంలో ఇల్లు కట్టుకుని ప్రశాంతత జీవితం అనుభవించే అవకాశం కల్పిస్తోంది విజయ గోల్డెన్ సిటీ.
అన్ని ప్రభుత్వ అనుమతులు కలిగిన– డీటీసీపీ లే- అవుట్ విజయ గోల్డెన్ సిటీ.
కస్టమర్ల ఆదరాభిమానాలే ఆశీర్వాదాలుగా మార్చుకుని , సరికొత్తగా, నిర్ణీత లక్ష్యం తో మీ ముందుకు అడుగిడబోతోంది విజయ గోల్డెన్ సిటీ.
లైవ్ బియాండ్ యువర్ డ్రీమ్స్. అనే నినాదంతో నాణ్యత, విశ్వసనీయత రెండు కళ్లుగా , కస్టమర్ల సంతృప్తే తమ ద్యేయంగా అభివర్ణిస్తారు శివరామ బిల్డర్స్ అధినేత శ్రీ శివరామ రాజు గారు.
మీ పెట్టుబడి మా బాధ్యత. విజయ గోల్డెన్ సిటీ- కమ్మదనం షాద్ నగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *