Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం

కొలువుదీరిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ఈ నెల 28వ తేదీ వరకు ప్రదర్శనజాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లు..2.5 లక్షల పుస్తకాలు పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో…