వారితో కానిది…విజయ్ సాధించాడు.
వారితో కానిది…విజయ్ సాధించాడు. తమిళనాట కొత్త రాజకీయ పార్టీ శకం ప్రారంభమైంది. తంబీలను ఉర్రూతలూగించిన మేటినటులకు సాధ్యం కాని విజయం ఇప్పుడు దళపతి విజయ్ స్వల్ప కాలంలోనే అందుకున్నాడు.2024లో పార్టీ పెట్టిన విజయ్ అప్పటినుంచి చాలా స్టాటస్టికల్ పాలిటిక్స్ నడిపారు. కేంద్రం…
