Author: esalemedia

‘అమ్మ’ రాజశేఖర్ పేరును కూడా పలికేందుకు ఇష్టపడని నితిన్!!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. నితిన్ సరసన నాయికగా కృతిశెట్టి .. కేథరిన్ నటించిన ఈ సినిమా, అవినీతి రాజకీయాలను టచ్…

త్రివిక్రమ్ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మహేష్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడవ సినిమా ఇది. దాంతో ఈ సినిమాపై భారీ…

విశ్వక్ సేన్ చిత్రంలో దేవుడిగా వెంకటేష్!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో మొదలైన వివాదం ఈ చిత్రానికి మంచి మైలైజీ తెచ్చి పెట్టింది. దాంతో ఈ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ జరిగింది.…

అదరగొడుతున్న బింబిసార…భారీ లాభాలు!!

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ఈ నెల 5న థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఆయన కొత్త దర్శకుడు వశిష్టతో చేశాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడంతో ఈ సినిమాను. ఒక…

మహేష్ 28లో మరో హీరోను ఫిక్స్ చేసిన గురూజీ!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్ల రెమ్యునిరేషన్ అందుకోనున్నాడని టాక్ నడుస్తోంది. తొలిసారి మహేష్ ఈ మూవీలో…

షూటింగ్ లో ప్రమాదం తప్పింది కానీ పొంచి ఉన్న మరో పెద్ద ప్రమాదం..!!

నాచురల్ స్టార్ నాని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నాని నటిస్తున్న దసరా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక్కడే భారీ బొగ్గు గని సెట్ వేశారు. అయితే, ఓ బొగ్గు లారీ కింద నాని నటించే సన్నివేశాలు…

ఆ రికార్డ్ సాధిస్తుందా ?

కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన బింబిసార సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది ఈ సినిమా. నిజానికి కళ్యాణ్ రామ్ కెరియర్ లో పటాస్ సినిమా మాత్రమే…

ఆది పురుష్ హక్కులకు భారీ మొత్తంలో చెల్లించిన నెట్ ఫ్లిక్స్!!

నేషనల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా పౌరాణిక జానర్ లో చేస్తున్న చిత్రం’ఆది పురుష్’. ఈ జనరేషన్ లో ఇంతటి భారీ అవకాశం ఆయనకి రావడం నిజంగా విశేషమే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామాయణం…

ఆగస్టు 12న వస్తున్న
1948 – అఖండ భారత్

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది.…