Sun light: రోజూ గంటసేపు సూర్యరశ్మిలో ఉంటే.. ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా?
ROD మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు. ఇప్పుడు మరో కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయని, ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకుల…
Pushpa: ఆ బోల్డ్ సీన్ ఉండదు..
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కొంత బోల్డ్‌గా ఉన్న ఓ…
హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో చలి!
గడిచిన వేసవిలో తీవ్రమైన ఎండను చవిచూసి.. మొన్న వానాకాలంలో తడిసిముద్దయిన భాగ్యనగరవాసులకు వణుకు పుట్టించే మరోవార్త. ఈ శీతాకాలం నగరం దట్టమైన మంచు దుప్పటి కప్పుకోనుంది. జనం చలికి వణికిపోవడం ఖాయంగా తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.…
Health Tips: తిన్న వెంటనే ఈ పనులు అస్సలు చేయకండి.. అవేంటో తెలుసా?
భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు ఏంటి? వాటి వల్ల వచ్చే అనర్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. భోజనం చేశాక కొన్ని పనులు…
Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం
కొలువుదీరిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ఈ నెల 28వ తేదీ వరకు ప్రదర్శనజాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లు..2.5 లక్షల పుస్తకాలు పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో…
