కరోనా కల్లోలం సృష్టిస్తోంది..
1 లక్ష కేసులు దాటేశాయ్..!
పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే థర్డ్ వేవ్ భారత్ ని చుట్టుముడుతోంది. అందరూ డబుల్ డోస్ వ్యాక్సిన్స్ వేసుకున్నా కూడా కరోనా కల్లోలం సృష్టించేస్తోంది. కొత్త కేసులు లక్షదాటేశాయ్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు,…