Month: August 2022

షూటింగ్ లో ప్రమాదం తప్పింది కానీ పొంచి ఉన్న మరో పెద్ద ప్రమాదం..!!

నాచురల్ స్టార్ నాని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నాని నటిస్తున్న దసరా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక్కడే భారీ బొగ్గు గని సెట్ వేశారు. అయితే, ఓ బొగ్గు లారీ కింద నాని నటించే సన్నివేశాలు…

ఆ రికార్డ్ సాధిస్తుందా ?

కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన బింబిసార సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది ఈ సినిమా. నిజానికి కళ్యాణ్ రామ్ కెరియర్ లో పటాస్ సినిమా మాత్రమే…

ఆది పురుష్ హక్కులకు భారీ మొత్తంలో చెల్లించిన నెట్ ఫ్లిక్స్!!

నేషనల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా పౌరాణిక జానర్ లో చేస్తున్న చిత్రం’ఆది పురుష్’. ఈ జనరేషన్ లో ఇంతటి భారీ అవకాశం ఆయనకి రావడం నిజంగా విశేషమే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామాయణం…

ఆగస్టు 12న వస్తున్న
1948 – అఖండ భారత్

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది.…

‘పుష్ప 2’ ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ!!

అసలు షూటింగే స్టార్ట్ కాలేదు మరి ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయమంతా. పాన్ ఇండియా వ్యాప్తంగా సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ…

పుష్ప-2లో సమంత పాత్రను సరికొత్తగా డిజైన్ చేసిన సుకుమార్!!

లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ను లాక్ చేసిన ఆయన ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా నేటివిటీ కోసం విజయ్ సేతుపతి, మనోజ్ బాజ్పాయ్…

రావు రమేష్, మురళీ శర్మల కోసమే టాలీవుడ్ బంద్!!

ఈ నెల 1 నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపి వేస్తున్నట్లు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల పారితోషికాలు, వాళ్ల సిబ్బంది జీత భ‌త్యాలూ, ఎగ‌స్ట్రా ఖ‌ర్చులు ఇవ‌న్నీ భ‌రించ‌లేని నిర్మాత‌లు షూటింగ్స్ ను ఆపి చర్చలు…

లైగర్ సెన్సార్ రిపోర్ట్… ‘వాట్ లగా దేంగే’!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.…

‘బింబిసార’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బింబిసార’. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు వశిష్ఠ దర్శకుడు. టైమ్ ట్రావలింగ్ కథ, . పైగా చారిత్రక నేపథ్యం, కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించడంతో ఈ…