పాన్ ఇండియా హీరోగా
గాలి జనార్ధన్ కొడుకు
గ్రాండ్ ఎంట్రీ..!
గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కన్నడలో అరంగేట్రం చేయబోతున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో కీరిటీ రెడ్డి…