ఆరోగ్యశ్రీ – పరిమితి పెంపు – డిజిటల్ కార్డులు..
ఆరోగ్య శ్రీ కార్డ్‌లో ట్రీట్మెంట్ పరిమితి 2లక్షల నుంచి 5లక్షలకు పెంచుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి సంబంధించిన కొత్త కార్డులను…
