పుష్ప అంటే ఫ్లవర్ కాదు రా ఫైర్ అన్నట్లుగానే కలక్షన్స్ లో వేడి పుట్టించాడు ఐకాన్ స్టార్. అన్ని ఏరియాల్లో సినిమాకి భారీ కలక్షన్స్ నమోదు అయ్యాయి. ఒక్కసారి మనం 10రోజుల గ్రాస్ కలక్షన్స్, షేర్ కలక్షన్స్ చూసినట్లయితే, వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో ఈ సినిమా 132 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Nizam: 36.70 , Ceeded: 12.75Cr , vizag : 6866Cr , East: 4.49Cr , West: 3.56Cr , Guntur: 4.68Cr , Krishna: 3.74Cr , Nellore: 2.75Cr , Karnataka: 9.31Cr , Tamilnadu: 7.91Cr
Kerala: 4.20Cr , Hindi: 15.75Cr , ROI: 2.21Cr , oversees – 12.10Cr , Total WW collections: 132 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 146 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజుల్లో ఈ సినిమా 132 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 14 కోట్లు వసూలు చేయవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *