Tag: R.MADHAVAN

‘రాకెట్రీ’ నష్టాలతో మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడా!!

ఇస్రో మాజీ శాస్త్రవేత్త, క్రయోజెనిక్స్ డివిజన్ ఇన్చార్జిగా పని చేసిన పద్మభూషణ్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ‘రాకెట్రీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాని నిర్మించి నారాయణన్ పాత్రను ఆయనే…