Tag: pushpa movie amazon prime

పుష్ప అమెజాన్ లో రెడీ..!
ఎంతకి అమ్మారో తెలుసా..?

పుష్ప సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. జనవరి 7వ తేదిన రాత్రి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అల్లుఅర్జున్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో సందడి చేసింది.…