ప్రేక్షకులు బహిష్కరించినా ఆస్కార్ మాత్రం గుర్తించింది!!
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం లాల్ సింగ్ చడ్డా. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత అమీర్ నటించిన చిత్రమిది. థుగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచిన అమీర్ ఎలాగైనా హిట్ సాధించాలనే ఉద్దేశంతో ఆస్కార్…