రింగ్ లో లైగర్ చితక్కొట్టుడే..!
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో.. వాడే లైగర్ అన్నట్లుగా ఉంది గ్లింప్స్. గ్లింప్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి నిజంగానే దిమ్మతిరిగిపోతోంది. మరోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తూ ఛాయ్ వాలాగా పెరిగిన విజయ్ చివరికి వరల్డ్ నెంబర్ వన్…