మహేష్ రికార్డును బీట్ చేసిన విజయ్ దేవరకొండ!!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతి తక్కువ టైంలోనే యూత్ లో ఎనలేని క్రేజీ సంపాదించుకొని యూత్ ఐకాన్ గా ఎదిగాడు. ఇప్పటివరకు తెలుగు సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన తొలిసారిగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్…