Tag: veeramallu new update

హమ్మయ్య ‘వీరమల్లు’ అప్డేట్ వచ్చేసింది!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఈ చిత్రాల తరువాత ఆయన చేస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. క్రియేటివ్ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న…