Tag: sankranthi ott movies

ఈవారం OTT లో వచ్చే సినిమాలు ఇవే..!

థియేటర్స్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావట్లేదు. సంక్రాంతి పండక్కి వచ్చే కొన్ని సినిమాలకే ఇప్పుడు ఆడియన్స్ పరిమితం అయ్యారు. అయితే, ఓటీటీలో మాత్రం సినిమాల విడదల అనేది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వెబ్ సీరిస్ లు ఈవారం అలరించబోతున్నాయి.…