Tag: Radhesyam new movie poster

ప్రభాస్ దమ్మెంత..?

ప్రభాస్ తన మార్కెట్ దమ్ముని మరోసారి చూపించే టైమ్ వచ్చిందా అంటే నిజమే అంటున్నారు టాలీవుడ్ తమ్ముళ్లు. ప్రేమకి, విధికి జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా వెండితెరపై రాధేశ్యామ్ అంటూ చూపించేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అయిపోయింది. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ…