బాలీవుడ్ లో
100 కోట్ల క్లబ్ లో చేరుతుందా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రంబాలీవుడ్ లో…