హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు నేడు జరిగాయి. లాంచింగ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. మహేశ్ భార్య నమ్రతా…