Tag: Inabathina Dasaradha

కమెడియన్ రామచంద్రకు నటుడు అయినాబత్తిన ధశరధ ఆర్థిక సాయం

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న అయినాబత్తిన ధశరధ తన ఉదారతను చాటుకున్నారు. కష్టకాలంలో ఉన్న తోటి కళాకారుడికి అండగా నిలిచి గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారు. ప్రముఖ తెలుగు చిత్రం ‘వెంకీ’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర…