Tag: children stories

అమ్మ కథలు
రాజుగారి పెద్దభార్య మంచిది..!

అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి ఇద్దరు భార్యలు. ఇద్దరి భార్యలకి జుట్టు చాలా తక్కువగా ఉండేది. పెద్ద భార్యకి ఒక వెంటుక్ర ఉంటే, చిన్నభార్యకి రెండు వెంట్రుకలు ఉండేవి. దీంతో రాజుగారు చిన్నభార్య అంటేనే ఎక్కువగా…