వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి టైటిల్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్‌లో వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు నానిరాజ్ చెప్పిన వినూత్న…
