అయ్యన్నపాత్రుడుకి సపోర్టుగా నిలిచిన దళిత సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ…
