Month: August 2022

మణి సాయితేజ “మెకానిక్”(ట్రబుల్ షూటర్) షూటింగ్ ప్రారంభం!!

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) – కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మెకానిక్” “ట్రబుల్ షూటర్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్…

కార్తికేయ టార్గెట్ చిన్నదే కానీ కష్టాలు మాత్రం చాలా పెద్దవి!!

నిఖిల్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ 2’ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని…

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది…టెన్షన్ లో నితిన్!!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అనే సామెతను మనం వినే వింటాం. ఈ సామెత హీరో నితిన్ విషయంలో నూటికి నూరు పాళ్లు నిజమైంది. ఎందుకంటే దర్శకుడిపై కోపం నితీన్ నటించిన సినిమాపై పడింది. నితిన్ , కృతి శెట్టి,…

‘ఖైదీ’ సీక్వెల్ సీక్రెట్ రివీల్ చేసిన కార్తి!

హీరో కార్తీకి తమిళంతో బాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండే సంగతి తెలిసిందే. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ…

టాలీవుడ్ కు ప్రాణం పోసిన ‘బింబిసార, సీతారామం’!!

వరుసగా పరాజయాలతో నిరాశలో మునిగిపోయిన టాలీవుడ్ కు ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు ప్రాణం పోశాయి. ఈ రెండు సినిమాలు ఆగష్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని…

‘అమ్మ’ రాజశేఖర్ పేరును కూడా పలికేందుకు ఇష్టపడని నితిన్!!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. నితిన్ సరసన నాయికగా కృతిశెట్టి .. కేథరిన్ నటించిన ఈ సినిమా, అవినీతి రాజకీయాలను టచ్…

త్రివిక్రమ్ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మహేష్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడవ సినిమా ఇది. దాంతో ఈ సినిమాపై భారీ…

విశ్వక్ సేన్ చిత్రంలో దేవుడిగా వెంకటేష్!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో మొదలైన వివాదం ఈ చిత్రానికి మంచి మైలైజీ తెచ్చి పెట్టింది. దాంతో ఈ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ జరిగింది.…

అదరగొడుతున్న బింబిసార…భారీ లాభాలు!!

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ఈ నెల 5న థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఆయన కొత్త దర్శకుడు వశిష్టతో చేశాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడంతో ఈ సినిమాను. ఒక…

మహేష్ 28లో మరో హీరోను ఫిక్స్ చేసిన గురూజీ!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్ల రెమ్యునిరేషన్ అందుకోనున్నాడని టాక్ నడుస్తోంది. తొలిసారి మహేష్ ఈ మూవీలో…