Tag: shyam singroy

టాలీవుడ్ నయా రికార్డు.. ఆస్కార్ బరిలో నాని సినిమా!!

నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ గత ఏడాదిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పునర్జన్మల నేపథ్యంలో భారత దేశంలోని దేవదాసి దురాచారంపై పోరాడే కథానాయకుడి పాత్రతో నాని మెప్పించాడు. అలాగే, దేవదాసిగా సాయి పల్లవి నటన…