Tag: SALAAR

సలార్: ప్రభాస్ కు ఆయన విలన్ కాదట!!

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ…