Tag: Reddy garu balayya moive

‘రెడ్డి గారు’తో హిట్ కొడితే…
మహేష్ తో జాక్ పాట్..!

దర్శకుడు గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఏకంగా నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశాన్ని పట్టేశాడు. రాయలసీమ నేపథ్యంలో గోపీచంద్ చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.…