రావు రమేష్, మురళీ శర్మల కోసమే టాలీవుడ్ బంద్!!
ఈ నెల 1 నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపి వేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాలు, వాళ్ల సిబ్బంది జీత భత్యాలూ, ఎగస్ట్రా ఖర్చులు ఇవన్నీ భరించలేని నిర్మాతలు షూటింగ్స్ ను ఆపి చర్చలు…