నార్త్ ఇండియాలో ‘కార్తికేయ 2’ వసూళ్లు మామూలుగా లేవు!!
యంగ్ హీరో నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందిన ‘కార్తికేయ 2’ ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక రహస్య ప్రాంతంలో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కడియాన్ని చేజిక్కించుకోవాలని కొందరు దుర్మాగులు ప్రయత్నిస్తుంటే..…