Tag: mahesh 28 movie update

మహేష్-28 మాస్ మసాలా యాక్షన్ మూవీనే!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు వచ్చేనెల నుంచి…