కేజీఎఫ్ 2 రిలీజ్ ఎప్పుడు..?
ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ ఇండియా చిత్రాలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సోలోగా రిలీజ్ అయితే తప్పా సేఫ్ కానీ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎఫెక్ట్ తోనే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు వాయిదా…