దుమ్ము రేపుతున్న కార్తికేయ-2..ఆల్ షోస్ హౌస్ ఫుల్!!
యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘కార్తికేయ 2’ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ ద్వాపరయుగంతో ముడిపడిన ఒక రహస్యానికి సంబంధించి ద్వారకానగరం చుట్టూ తిరుగుతుంది.…