Tag: Jr Ntr after RRR

వరుస 4 సినిమాలతో బిజీ..!

కెరీర్ బిగినింగ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటూ వచ్చాడు. సినిమా ఫలితంతో సంబందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించాడు. 2018లో వచ్చిన అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి…