సినిమా ఛాన్స్ కోసం చూస్తున్నారా? – మీకోసమే HyStar APP
బిగ్‌స్క్రీన్‌పై నటించాలని, బుల్లితెర షోల్లో ఓ వెలుగు వెలగాలని, ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై తామేంటో నిరూపించుకోవాలని చాలా మంది తపన పడుతారు. అయితే, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో, ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో తెలియడం కాస్త కష్టమే. ఇలాంటి వారి పరిస్థితిని అర్థం చేసుకుని…