‘నాన్నా మళ్లీ రావా..!’ మూవీ పోస్టర్ లాంచ్
‘మాతృదేవోభవ’ వంటి క్లాసిక్స్‌లో కనిపించే ఎమోషనల్ డెప్త్‌ని గుర్తుకు తెచ్చే మరో మూవీ తెలుగుతెరపైకి రాబోతోంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై, నిర్దేశ్ దర్శకత్వంలో, శివాజీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నాన్న మళ్లీ రావా..!’ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.…