Tag: Bigg Boss Telugu season 6

బిగ్ బాస్ సీజన్ – 6
ప్రోమో మొదలైంది..!
గెట్ రెడీ..!

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ తర్వాత చాలా గ్రాండ్ గా సీజన్ 6ని స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇందుకు గానూ ఈసారి 17మంది సెలబ్రిటీలని, ఇద్దరు ముగ్గురు పార్టిసిపెంట్స్ ని హౌస్ లోకి పంపించే అవకాశాలు…