చైతూ బంపర్ రికార్డ్..!
టెన్షన్ లో నాగ్..!
టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలంటే మనకు నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాగ చైతన్య మనకు గుర్తుకు వస్తారు. వీరు ఎవరికీ దక్కని ఓ రికార్డును నాగ చైతన్య సొంతం చేసుకున్నాడు. చైతూ నటించిన నాలుగు చిత్రాలు వరుసగా 50…