పుష్ప Vs ఆర్ఆర్ఆర్
స్టైలిష్ స్టార్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప సినిమా వీకండ్ కలక్షన్స్ దుమ్మురేపుతోంది. కానీ, మండే నుంచీ సినిమాకి కాస్త కలక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఏపిలో బెనిఫిట్ షోలు పూర్తిస్థాయిలో లేకపోవడం అనేది కొద్దిగా మైనస్ అయితే,…