త్రివిక్రమ్ రామ్ చరణ్ ఫిక్స్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గురూజీ దర్శకత్వంలో నటించడం ఖాయమైంది. చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ చేసేందుకు చాలా రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించి ఈ కాంబోలో సినిమా రావడం ఫిక్స్ అయింది. హ్యూమన్…