Tag: senapathi review in telugu

సేనాపతి మూవీ రివ్యూ..!

ఓటీటీలో వచ్చే తెలుగు సినిమాలకి హద్దూ అదుపులేకుండా పోయిందా అనిపిస్తోంది. అంతేకాదు, బూతులు మాట్లాడటం దాన్ని ఓటీటీలో యాక్సెప్ట్ చేసేయడం కూడా జరిగిపోతోంది. అదేంటంటే బోల్డ్ గా సినిమా తీస్తున్నాం అని చెప్పి బెడ్ రూమ్ సీన్స్ ని కూడా తీసేస్తున్నారు.…