పవన్ – సాయి ధరమ్ సినిమా ఫిక్స్..!
రీమేక్ చిత్రాలు రావడం అనేది టాలీవుడ్ కు కొత్తేమి కాదు. రిస్క్ ఉండదనే ఉద్దేశంతో మన స్టార్ హీరోలు కూడా రీమేక్ చిత్రాలను చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవర్…