ప్రభాస్ సాయంతో కార్తికేయ-2 జోరు మరింత పెరిగింది!!
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ2’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి ఉత్తరాదిన కూడా మంచి స్పందన వస్తోంది.…