Tag: oscar nominations 2022

ఈ ఒక్క సినిమానే ఆశ..!
ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమా..!

మోస్ట్ ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డుల తుది జాబితాను మంగళవారం ( ఫిబ్రవరి 8)న ప్రకటించారు. ఈసారి భారతీయ సినిమాలు ఆస్కార్ ఫైనల్ నామినేషన్లు పొందడంలో విఫలమయ్యాయి. కానీ, డాక్యుమెంటరీ విభాగంలో మాత్రం భారతీయులు ఆశలు సజీవంగా నిలిచాయి. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్…